#
Holy Places of Devotees in Kaleswaram
Districts 

కాళేశ్వరం లో భక్తుల పుణ్య స్థానాలు.

కాళేశ్వరం లో భక్తుల పుణ్య స్థానాలు.   విశ్వంభర భూపాలపల్లి జూలై 17 : -  భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాలేశ్వరం తొలి ఏకాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. త్రివేణి సంఘంలో స్నానమాచరించిన భక్తులు ఆలయంలో అభిషేకాలు నిర్వహించారు. ఆషాడ మాస శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా, పెద్ద ఏకాదశి పండుగగా పిలుస్తారు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలల పాటు
Read More...

Advertisement