#
GramPanchayats
Telangana 

తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

తండాలను గ్రామపంచాయితీలుగా ఉన్నతీకరణ చేయాలి -ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య     విశ్వంభర  జూలై 24 : - అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా  ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈరోజు అసెంబ్లీ లో మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని కోరారు.గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 5848 తండాల్లో సుమారు 1271 తండాలను మాత్రమే గ్రామ పంచాయతీలుగా చేసారని,కానీ అభివృద్ధి చేయలేదన్నారు.గతంలో
Read More...

Advertisement