#
govt jobs
Telangana  National 

BREAKING: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి రిమాండ్ పొడిగింపు..!

BREAKING: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి రిమాండ్ పొడిగింపు..! కవిత కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసు కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటి(సోమవారం)తో ముగియడంతో అధికారులు వర్చువల్‌గా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.
Read More...
Telangana 

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్

సోషల్ మీడియాలో మాపై దుష్ప్రచారం: కేటీఆర్ ఇవాళ(సోమవారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ దుయ్యబట్టారు.
Read More...

Advertisement