#
film producers
Movies 

రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు

రేపు పవన్ ను కలవనున్న సినీ నిర్మాతలు.. సమస్యలపై చర్చలు    పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు మొత్తం పవన్ వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరిన నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కాబట్టి.. తమకు అడ్వాంటేజ్...
Read More...

Advertisement