#
Farewell meeting for school teachers
Telangana 

పాఠశాల ఉపాధ్యాయులకు వీడ్కోలు సభ. 

పాఠశాల ఉపాధ్యాయులకు వీడ్కోలు సభ.  కూకట్ పల్లి సర్కిల్, ఎల్లమ్మబండ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయుల వీడ్కోలు సభ నిర్వహించారు. యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఉపాధ్యాయులను శాలువతో సత్కరించారు. పాఠశాలకు నూతనంగా నియమితులైన ఉపాద్యాయులకు స్వాగతించారు. ఈ సందర్భంగా రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో సేవలందించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరుపేరునా కృతఙ్ఞతలు...
Read More...

Advertisement