#
ex-minister-mallareddy
Telangana 

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..!

మాజీ మంత్రి మల్లారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు..! హైకోర్టులో మల్లారెడ్డికి చెక్కెదురైంది. జీడిమెట్లలోని రెండున్నర ఎకరాల స్థల వివాదంపై ఉపశమన కల్పించాలని మల్లారెడ్డి తరఫున న్యాయవాది పిటిషన్‌ను సమర్పించారు. అయితే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ వివాదంలో ఉపశమన ఆదేశాలకు నిరాకరించింది. 
Read More...
Telangana  Crime 

సుచిత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..!

సుచిత్రలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి..! మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ భూమిని కబ్జా చేశారంటూ మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో మాజీమంత్రితో పాటు ఆయన అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read More...

Advertisement