#
EnvironmentalAwareness
Telangana 

కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ

కొత్తూరు మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్ మొక్కలు పంపిణీ విశ్వంభర న్యూస్ కొత్తూరు : -  మనిషికి ఆక్సిజన్ అందించే చెట్లను పెంచడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కొత్తూరు  మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మాదారం నరసింహ గౌడ్  పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం  నాడు కొత్తూరు  మున్సిపాలిటీ కేంద్రంలో  తొమ్మిదవ...
Read More...
Telangana 

వన మహోత్సవ కార్యక్రమం పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష

వన మహోత్సవ కార్యక్రమం పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష ఉద్యమంలా వనమహోత్సవాన్ని చేపట్టాలి..వారం రోజుల్లో టార్గెట్ రీచ్ కావాలి..అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి..
Read More...
Telangana 

రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు

రోడ్లపై నాట్లు వేసిన బీజేపీ నాయకులు చండూర్, విశ్వంభర :-చండూర్ పట్టణ పరిధిలోని బీజేపీ నాయకులు రోడ్లపై నిలిచిన వాన నీటిలో వినూత్నంగా నాట్లు వేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత కొంతకాలంగా రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో పాటు , ప్రస్తుతం కురుస్తున్న చిన్నపాటి  వర్షాలకే  రోడ్లపై నీరు చేరి  చెరువులను తలపిస్తున్నాయంటూ బీజేపీ నాయకులు మండి పడుతున్నారు.కొద్దిరోజులుగా సమస్యలపై పోరాటం...
Read More...
Telangana 

మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహా రెడ్డి

మానవ మనుగడకు మొక్కల పెంపకం అవసరం -మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  లక్ష్మీ నరసింహా రెడ్డి విశ్వాంబర, కడ్తాల్, జూలై 22 : - మానవ మనుగడకు మొక్కల పెంపకం ఎంతో అవసరమని రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.  ఈరోజు ఏడో విడత గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఒడిశా స్పీకర్ సురమా పాది మరియు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు...
Read More...
Telangana 

ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాం లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం

ఫ్రైడే డ్రై డే ప్రోగ్రాం లో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వన మహోత్సవం విశ్వంభర, ఆమనగల్లు, జూలై 19 : - ఆమనగల్లు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 11 వ వార్డు ఆదర్శ నగర్ కాలనీ లో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా కాలనీలో కలుషిత నీరు ఉండకుండా స్వయంగా పర్యవేక్షించారు, పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకొవాలని సీజనల్ వ్యాధులు...
Read More...

Advertisement