#
entertainment
International 

గూడ్స్‌ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు.. నలుగురు దుర్మరణం

గూడ్స్‌ను ఢీకొన్న ప్యాసింజర్ రైలు.. నలుగురు దుర్మరణం ఐరోపా దేశమైన చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
Read More...
Movies 

మంజుమ్మల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు..!

మంజుమ్మల్ బాయ్స్ టీంకు ఇళయరాజా నోటీసులు..! తమ అనుమతి లేకుండా  ‘గుణ’ చిత్రంలోని ‘కన్మణి అన్బోడు’ పాటను వాడుకున్నందుకు చిత్రనిర్మాణ సంస్థకు ఇళయారాజా తరఫు లాయర్ శరవణన్ నోటీసులు పంపించారు. కాపీరైట్ చట్టం ప్రకారం ఈ పాటకు సంబంధించిన పూర్తి హక్కులు ఇళయరాజాకు చెందనవని స్పష్టం చేశారు.
Read More...
Movies 

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్

బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామని కొందరు బెదిరిస్తున్నారని ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆరోపించింది. 2019లో తాను ‘రక్షణ’ అనే సినిమాలో నటించానని.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల నిలిచిపోయిందని తెలిపింది.
Read More...

Advertisement