#
EmpowerThroughYoga
Telangana 

మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాంక్ అఫ్ బరోడా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శైలెందర్, సర్వీస్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రవి కుమార్ బ్యాగ్ లు పంపిణి

మోహన్ నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాంక్ అఫ్ బరోడా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శైలెందర్, సర్వీస్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రవి కుమార్  బ్యాగ్ లు పంపిణి ఎల్బీనగర్ విశ్వంభర : - ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ఉత్తమంగా రాణించాలని బ్యాంక్ అఫ్ బరోడా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శైలెందర్, సర్వీస్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ రవి కుమార్ అన్నారు. బ్యాంక్ అఫ్ బరోడా ఫార్మేషన్ డే సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వీస్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మోహన్ నగర్ ప్రభుత్వ...
Read More...

Advertisement