#
Eenaadu group
Telangana 

వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్

వారికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటా: బండి సంజయ్ ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాగా, ఆయన ఇవాళ(గురువారం) కరీంనగర్‌లోని ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు నివాళులు అర్పించారు.
Read More...

Advertisement