#
Don't catch those who associate with thieves.. KCR's harsh comments
Telangana 

దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు

దొంగలతో కలిసేవాళ్లను పట్టిచుకోవద్దు.. కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు    పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలపై కేసీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ పార్టీని వీడి దొంగలతో కలుస్తున్న వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. బీఆర్ ఎస్ కు ఇలాంటి పరిస్థితులు అసలు లెక్కే కాదన్నారు. ఎందుకంటే గతంలో సమైఖ్య వాదులతో కొట్లాడి అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు మాజీ సీఎం కేసీఆర్.  బీఆర్ ఎస్...
Read More...

Advertisement