#
doctor ravali cpr
Telangana  National 

సిపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ రవళి! 

సిపీఆర్ చేసి ఆరేళ్ల బాలుడి ప్రాణాలను కాపాడిన డాక్టర్ రవళి!  ఇటీవల కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా గుండెపోటు సమస్యలు అధికమవుతున్నాయి. అయితే చాలామంది గుండెపోటు వచ్చినప్పుడు ఆసుపత్రికి పరుగులు పెడుతూనే మధ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే గుండెపోటుకు గురైనప్పుడు సిపీఆర్ పట్ల అవగాహన ఉండి సిపీఆర్ చేస్తే వారి ప్రాణాలకు ప్రమాదం ఉండదనే విషయం మనకు తెలిసిందే.     ఈ క్రమంలోనే...
Read More...

Advertisement