యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
On
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో నారసింహుడి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.
కాగా, స్వామివారి దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశానికి రెండు గంటల సమయం పడుతోంది. కొండపైకి వెళ్లే ఉచిత బస్సులు రద్దీగా ఉండటంతో మెట్ల మార్గంలో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు.
Tags: