#
cm revanth comments on ex cm kcr
Telangana 

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్

నిన్ను మించిన పెద్దపాము తెలంగాణలో లేదు కేసీఆర్..అంటూ కాంగ్రెస్ ట్వీట్ తెలంగాణలో ఇందులో మాత్రమే ఉంది అందులో లేదని కాకుండా అన్నింటిలోకి కేసీఆర్ అవినీతి పాకిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్రంలో పెద్ద పాము కేసీఆరేనని, ఆయనను మించిన పాము వేరొకటి లేదని ట్వీట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈమేరకు పోస్ట్ పెట్టింది. పెద్ద పాము కేసీఆరేనని గుర్తించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో...
Read More...

Advertisement