#
cleanup
National  Crime 

పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

పంజాబ్‌లో రెండు రైళ్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహెబ్‌లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఓ గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పి ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. బోల్తాపడిన ఇంజిన్ - బోగీలు ఒకదానికొకటి దూసుకుపోయాయి.
Read More...

Advertisement