#
chandrababu special wishes
Telangana  Andhra Pradesh 

బాలయ్య బర్త్‌డే.. చంద్రబాబు స్పెషల్ విషెస్..!

బాలయ్య బర్త్‌డే.. చంద్రబాబు స్పెషల్ విషెస్..! టీడీపీ నేత‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ‌ జన్మదిన వేడుకలను ఇవాళ(సోమవారం) ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 
Read More...

Advertisement