#
chandrababu naidu speech
Andhra Pradesh 

చంద్రబాబు సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..!

చంద్రబాబు సహా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..! మొత్తం 25 మందితో ప్రభుత్వ ఏర్పాటుటీడీపీ నుంచి 20 మందికి ఛాన్స్జనసేన నుంచి ముగ్గురేబీజేపీలో ఒకరికి అవకాశం
Read More...
Andhra Pradesh 

చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత

చంద్రబాబు అనే నేను.. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, నవ్యాంధ్ర ప్రదేశ్ కు రెండుసార్లు.. మొత్తం నాలుగోసారి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు...
Read More...
Andhra Pradesh 

నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు

నా గురించి ట్రాఫిక్ ఆపొద్దు, రోడ్లు మూసేయొద్దుః చంద్రబాబు   మామూలు మనిషిగానే రోడ్ల మీదకు వస్తాఇక విధ్వంస రాజకీయాలు ఉండవు
Read More...
Andhra Pradesh 

ఏపీ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు..?

ఏపీ ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు..?    విశ్వంభర, విశాఖపట్నంః  ఏపీలో ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం కొలువు దీరింది. చంద్రబాబు సీఎం అని ఇప్పటికే ప్రకటించారు. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరికి ఎన్ని పదవులు అనేది అందరికీ ఆసక్తిగా మారిపోయింది. ఇప్పుడు టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ సీట్లు వచ్చాయి. అయినా సరే కూటమి పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే...
Read More...

Advertisement