#
Cabinet-meeting
Telangana 

BREAKING: తెలంగాణ కేబినెట్ భేటీ షురూ..!

BREAKING: తెలంగాణ కేబినెట్ భేటీ షురూ..! లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ సర్కార్ కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘాన్ని అనుమతులు కోరిన విషయం తెలిసిందే.  ఆదివారం షరతులతో కూడిన అనుమతులను ఇచ్చింది ఈసీ. ఈ మేరకు సోమవారం సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది.
Read More...

Advertisement