#
BRS MLA Sudhir Reddy met Minister Sridhar Babu
Telangana 

మంత్రి శ్రీధర్ బాబుతో భేటి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

మంత్రి శ్రీధర్ బాబుతో భేటి అయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మరియు ఐ.టీ.శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని సచివాలయంలో రంగారెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  ఎల్.బి.నగర్ నియోజకవర్గనికి పలు నిధులు మంజూరు చేయాలని వారిని కోరడం జరిగింది. ముఖ్యంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని మరో రెండు నూతన...
Read More...

Advertisement