#
Bodh
Telangana 

బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథం బోల్తా

బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథం బోల్తా విశ్వంభర, బోథ్ : కారు పార్టీ ప్రచారలో అపశృతి జరిగింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పెను ప్రమాదం తప్పింది. బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడింది. బోథ్ మండలంలోని నాగపూర్ గ్రామానికి ప్రచార కోసం వెళ్లిన వాహనం గ్రామ సమీపంలోకి వెళ్లగానే  డ్రైవర్ అజాగ్రత్తగా రథాన్ని నడపడంతో...
Read More...

Advertisement