#
Ballot tampering
National 

చివరి దశ పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఈవీఎం, వీవీప్యాట్‌లను చెరువులో పడేశారు!

చివరి దశ పోలింగ్‌లో ఉద్రిక్తత.. ఈవీఎం, వీవీప్యాట్‌లను చెరువులో పడేశారు! పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కుల్తాలీ పోలింగ్ బూత్‌లో శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. అయితే పోలింగ్ బూత్‌లోకి పోలింగ్ ఏజెంట్లను అధికారులు అనుమతించలేదు. దీంతో కొంతమంది ఆగ్రహంతో లోపలికి చొరబడ్డారు.
Read More...

Advertisement