#
Arya Vaishya Community Members
Telangana 

మాజీ ముఖ్యమంత్రికి ఆర్య వైశ్య మహాసభ ఘన నివాళులు

మాజీ ముఖ్యమంత్రికి ఆర్య వైశ్య మహాసభ ఘన నివాళులు హైద్రాబాద్ , విశ్వంభర :-మాజీ ముఖ్యమంత్రి కీ.శే కొణిజేటి రోశయ్య జయంతి సందర్బంగా ఖైరతాబాద్  ఆర్య వైశ్య మహాసభలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా  నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మి నారాయణ , మహిళా విభాగ అధ్యక్షురాలు ఉప్పల శారద,కోశాధికారి కాచం సుష్మ లు...
Read More...

Advertisement