#
arunachal-pradesh assemebly election-results--skm win in sikkim-
National 

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం 

అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ, సిక్కింలో ఎస్‌కేఎం ఘన విజయం  అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గెలుపు ఖాయమైంది. ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగా మొదటి నుంచే బీజేపీ హవా కొనసాగింది. అటు సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం విజయ తీరాలకు చేరుకుంది.
Read More...

Advertisement