#
ap politics
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు
Published On
By Desk
టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును నియమించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో శనివారం నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read More... జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Published On
By Desk
పులివెందులలో జగన్ 3 రోజుల పర్యటన కడప నుంచి పులివెందుల వెళ్తుండగా ఘటన రామరాజు పల్లి వద్ద ఇన్నోవాను ఢీకొన్న ఫైర్ ఇంజిన్ వాహనం
Read More... తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత
Published On
By Desk
ఉదయం 5.30గంటల నుంచి భారీ బందోబస్తు బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులు
Read More... మమ్మల్ని తిట్టించే బదులు చంపేయండి: ముద్రగడ
Published On
By Desk
పవన్ చేతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాపులకు రిజర్వేషన్ సాధించాలి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి డిమాండ్ పవన్ అభిమానులు దుర్భాషలాడుతున్నారంటూ ఆరోపణ
Read More... ‘పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది’.. నాగబాబు ఆసక్తికర ట్వీట్
Published On
By Desk
పవన్ కల్యాణ్ అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం తమ్ముడిని చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని ట్వీట్
Read More... ఆఫీసులకు పసుపు బిల్లతో వెళ్లండి.. టీ, కాఫీ ఇచ్చి మరీ పని చేస్తారు: అచ్చెన్నాయుడు
Published On
By Desk
ఏ ఆఫీసుకు వెళ్లినా కుర్చీవేసి పనిచేసి పెడతారు 95శాతం సీట్లతో తిరుగులేని విజయాన్ని సాధించాం మనది డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
Read More... ఈవీఎంలపై మాజీ సీఎం జగన్ సంచలన ట్వీట్
Published On
By Desk
పేపర్ బ్యాలెట్లు వాడాలని డిమాండ్ ప్రజాస్వామ్యం నిస్సందేహంగా ఉండాలంటూ హితవు
Read More... జగన్ ఓడిపోయాడంతే.. చావలేదు.. అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
Published On
By Desk
చర్చనీయాంశంగా టీడీపీ నేతల సంభాషణ సోషల్ మీడియాలో వీడియో వైరల్
Read More... రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?
Published On
By Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విధి విధానాలపై అధికారులు అన్ని పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9నే చేస్తామన్న రుణమాఫీ కాస్తా ఆగస్టు 15 కు మారింది. ఇక ఇచ్చిన హామీ సమయం గడువు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద...
Read More... పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్న నారా లోకేశ్
Published On
By Desk
సభా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారు నారా లోకేశ్. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More... కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవం
Published On
By Desk
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించారు పవన్ కల్యాణ్. ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్‌కు పంపిస్తారు.
Read More... జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక
Published On
By Desk
జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేల సమావేశం ఇవాళ(మంగళవారం) ముగిసింది.
Read More...