#
Andhra Pradesh politics
Andhra Pradesh 

చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులేదు : టీడీపీ

చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులేదు : టీడీపీ ఈనెల 12వ తేదీ(బుధవారం) ఉదయం 11.27గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, సమయం మారిందని 9.27గంటలకే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 
Read More...
National  Andhra Pradesh 

అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే

అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది.
Read More...
Andhra Pradesh 

పిఠాపురంలో పవన్ కల్యాన్ ఘన విజయం 

పిఠాపురంలో పవన్ కల్యాన్ ఘన విజయం  పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన అమరావతి అసెంబ్లీకి వెళ్లడమే తరువాయి.
Read More...
Telangana  Andhra Pradesh 

విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్

విక్టరీ అని చెప్పి బోల్తాపడి.. కేటీఆర్ బాటలోనే జగన్  ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు మారడంతో ఇప్పుడు వైసీపీ నేతలకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఫలితాల కంటే ముందే ఇద్దరు విక్టరీ అని చెప్పి బోల్తా పడ్డారని కేటీఆర్, జగన్‌పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
Read More...

Advertisement