#
Amit Shah vs Asaduddin Owaisi
Telangana 

అమిత్ షా నా ఇంటిపై దాడి చేయించారు: అసదుద్దీన్

అమిత్ షా నా ఇంటిపై దాడి చేయించారు: అసదుద్దీన్ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని ఇంటిపై మరోసారి దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై మరోసారి దాడి చేశారు. ఇంటి ముందు భారత్ మాతాకి జై తో పాటు కొన్ని పోస్టర్లు అంటించారు. అయితే రీసెంట్ గానే పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఓవైసీ ఓ...
Read More...

Advertisement