#
Alluri Sitaramaraju 125th Jayanti
Telangana 

కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి

కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి విశ్వంభర, ఆత్మకూరు(ఎం)జూలై 04 :  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి...
Read More...

Advertisement