#
Alert
Devotional 

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..!

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక ప్రకటన..! తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటోంది.
Read More...

Advertisement