#
agent movie release date videos
Movies 

విడుదలైన రెండు వారాలకే.. ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ 

విడుదలైన రెండు వారాలకే.. ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’  విశ్వక్ సేన్ హీరోగా నటించిన న్యూ యాక్షన్ థ్రిల్లర్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ఈనెల 14న ఈ సినిమా ఓటీటీలోకి వస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు పేర్కొన్నారు.
Read More...

Advertisement