#
actress hema
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... జైలు నుంచి బయటకు వచ్చిన నటి హేమ
Published On
By Desk
సినీ నటి హేమ ఈ నడుమ వరుసగా వార్తల్లో ఉంటుంది. ఆమెకు సంబంధించిన చిన్న విషయం కూడా ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతోందనే చెప్పుకోవాలి. ఇక తాజాగా ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. బెంగుళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో ఆమె అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే...
Read More... రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో టాలీవుడ్ నటి హేమ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో హేమకు ఊరట లభించింది.
Read More... నటి హేమపై 'మా' నిషేధం..
Published On
By Desk
నటి హేమ వ్యవహారం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఆమె నిత్యం వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ఇక తాజాగా ఆమె రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం, డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపణ కావడంతో ఆమెను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు.
Read More... 'నటి' హేమకు మరోసారి నోటీసులు!
Published On
By Desk
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. హేమతో పాటు మరో 8 మందికి పంపినట్టు తెలుస్తోంది. జూన్ 1న విచారణకు హాజరుకావాలని బెంగళూరు సీసీబీ పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో ఇది వరకే హేమకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మే 27న హాజరుకావాలని తెలిపారు. కానీ, ఆరోగ్యం...
Read More... తప్పును ఒకప్పుకున్న హేమ.. వీడియో రిలీజ్
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసు అనేసరికి అందరికి మొదట గుర్తొచ్చేంది నటి హేమ. నిజానికి ఈ కేసు హేమ కారణంగానే ఇంత సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. రేవ్ పార్టీలో తాను లేనని నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ.. చివరికి ఆమె బ్లడ్ శాంపిల్స్‌లో డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది....
Read More... రేవ్ పార్టీ కేసు.. విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నిందితులను సీసీబీ అధికారులు ఇవాళ(సోమవారం) నుంచి విచారించనున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి హేమ విచారణకు డుమ్మా కొట్టింది.
Read More... రేవ్ పార్టీ కేసులో సంచలన నిజాలు.. హేమపై పోలీసుల సీరియస్..!
Published On
By Desk
బెంగళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం ఈ పార్టీలో 101 మంది పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు.
Read More... Flash: రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్.. హేమ ఫొటో లీక్..!
Published On
By Desk
హేమ వీడియో బైట్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే బెంగళూరు పోలీసులు హేమను తాము అరెస్ట్ చేశామని ఒక ఫోటో రిలీజ్ చేశారు. హేమ ఏదైతే వీడియో బైట్ రిలీజ్ చేసిందో ఆ వీడియో బైట్‌లో ఉన్న డ్రెస్ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో కూడా ఉండడం గమనార్హం.
Read More...