#
3.5 magnitude on Richter scale

మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.5తీవ్రత

మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.5తీవ్రత మణిపూర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(ఎన్‌సీఎస్) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మణిపూర్‌లోని చందేల్‌లో ఆదివారం తెల్లవారుజామున 2.28గంటలకు భూమి కంపించింది.
Read More...

Advertisement