#
#telangana
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %> Read More... <%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ఆ సక్తికర ట్వీట్
Published On
By Desk
మహిళలకు ఉచిత ప్రయాణంపై ఆసక్తికర ట్వీట్ బస్సు ఛార్జీల పెంపు మరెంతో దూరంలో లేదని వ్యాఖ్య కర్ణాటకలో ఆర్టీసీ నష్టాల పాలైందనే వార్తను ట్వీట్ చేసిన కేటీఆర్
Read More... TGPSC వద్ద ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..
Published On
By Desk
టీజీపీఎస్సీవద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముట్టడికి నిరుద్యోగ జేఏసీ నేతలు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికెషన్లు విడుదల...
Read More... బోనాల పండుగ తేదీలు ఖారారు.. ఏ తేదీల్లో ఎక్కడ అంటే..?
Published On
By Desk
తెలంగాణలో బోనాల జాతర అంటే ఎంత వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది బోనాల పండుగ తేదీలను తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. జులై 7 నుంచి బోనాల పండుగ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం తెలిపింది. 7వ...
Read More... పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులకు రేవంత్ రెడ్డి కీలక సూచనలు
Published On
By Desk
రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అభ్యర్థులు, ఇంఛార్జులు, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.
Read More... హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం
Published On
By Desk
విశ్వంభర, మహబూబాబాద్ : అప్పుల బాధతో రోజుకు అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ల వేధింపులు, సూటిపోటీ మాటలు తాళలేక తనవు చలిస్తున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక.. ఇటు చేసిన అప్పులు తీర్చలేక.. భార్యపిల్లలను అనాథలను చేసి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే కాదు.. ప్రభుత్వ ఉద్యోగస్తులు...
Read More... తీరు మారకపోతే రైతుల బలాన్ని చూస్తారు.. కేటీఆర్ వార్నింగ్!
Published On
By Desk
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణలో రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఈ వెతలు ఏమిటని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడున్నారు? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేదని...
Read More... బ్రేకింగ్ న్యూస్ : 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత
Published On
By Desk
బ్రేకింగ్ న్యూస్ : 48 గంటల పాటు వైన్ షాపులు, బార్లు మూసివేత
Read More... బిజేపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్
Published On
By Desk
బిజేపి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి.. పోలీసులకు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్
Read More... అమ్మకానికి చిన్నారి.. అడ్డంగా బుక్ అయిన ఆర్ఎంపీ
Published On
By Desk
ముక్కుపచ్చలారని చిన్నారిని అమ్మకానికి పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని మేడిపల్లిలో చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఆ చిన్నారిని కాపాడి శిశువిహార్‌కు అప్పగించారు. పీర్జాదిగూడ పరిధిలోని రామకృష్ణనగర్‌లో శోభారాణి మహిళ ఆర్‌ఎంపీగా పనిచేస్తుంది. పిల్లలు అవసరమైన వారికి రూ.4లక్షలకు చిన్నారిని ఇస్తానని హామీ ఇచ్చింది. ఈ ఆఫర్ ను అందుకోవడానికి ఓ పార్టీ వచ్చి పదివేలు అడ్వాన్స్...
Read More... మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదా?: మోడీకి కాంగ్రెస్ సూటి ప్రశ్న
Published On
By Desk
కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా ఏదో నష్టం జరిగిపోతుందని బీజేపీ ప్రచారం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా మోడీ వ్యతిరేకించడం.. ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉందని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రోకి నష్టం జరుగుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మోడీపై మండిపడ్డారు....
Read More... అవసరమైతే తప్ప బయటకు రావద్దు.. హెచ్చరించిన జిహెచ్ఎంసి
Published On
By Desk
తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి.
Read More...