#
 In the announced results
National 

ప్రకటించిన ఫలితాల్లో 11 చోట్ల ఇండియా కూటమిదే హవా..

ప్రకటించిన ఫలితాల్లో  11 చోట్ల ఇండియా కూటమిదే  హవా.. న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికార ఎన్డీయే, ఇండియా బ్లాక్ ఎదుర్కొన్న తొలి పరీక్ష ఇదే కావడంతో వీటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవగా.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం.....
Read More...

Advertisement