తెలంగాణకు ప్రపంచంతో పోటీ పడేలా చేస్తాం 

తెలంగాణకు ప్రపంచంతో పోటీ పడేలా చేస్తాం 

విశ్వంభర, హైద్రాబాద్ : అమెరికా పర్యటనలో తెలంగాణ లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.వివిధ కంపెనీలు తెలంగాణ లో భారీ పెట్టుబడులు పెట్టేవిధంగా సీఎం రేవంత్ కృషి చేస్తున్నారని అఖిల భారత అసంఘటిత కార్మికులు ,ఉద్యోగుల కాంగ్రెస్ గంగుల అంజలి యాదవ్ హర్షం వ్యక్తం చేసారు 

Tags: