వెల్నెస్ హాస్పిటల్ లో క్యాథల్యాబ్ సెంటర్ ను ప్రారంభించిన వినయ్ రెడ్డి
On
విశ్వంభరా,హైదరాబాద్ : - కొంపల్లి లో ని వెల్నెస్ హాస్పిటల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథల్యాబ్ సెంటర్ ను ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి వారి సతీమణి అనన్య రెడ్డి తో కలిసి ప్రారంభించారు . ఈ సందర్బంగా హాస్పిటల్ యాజమాన్యం మేనేజింగ్ డైరెక్టర్స్ అయినటువంటి సుమన్ గౌడ్ తాళ్ల , ఎండి అసద్ ఖాన్ ,వివేకానంద రెడ్డి మరియు మెడికల్ డైరెక్టర్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెఎన్ వెంకట్ అలాగే వైస్ ప్రెసిడెంట్ జి ఎస్ రెడ్డి లకు ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు