సోమవారం ప్రజా దివాస్ రద్దు
On
విశ్వంభర, భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లా లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా దివాస్ కార్యక్రమాన్ని అనివార్య కారణాలతో రద్దు వేస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి వచ్చే సోమవారం యధావిధిగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పి కిరణ్ ఖరే స్పష్టం చేశారు.