ప్రొ. కోదండరామ్ ను సత్కరించిన మీర్జా అహ్మద్ బేగ్
On
విశ్వంభర,హైద్రాబాద్ : తెలంగాణ శాసనమండలి ఎన్నికైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ ను పెద్దపల్లికి చెందిన ప్రముఖ మైనార్టీ నాయకులు, పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ , ప్రెసిడెంట్ మీర్జా అహ్మద్ బేగ్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి రావడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.