రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం

రాబోయే రోజుల్లో షాద్ నగర్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కార్యక్రమాలను విస్తరిద్దాం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 

WhatsApp Image 2024-07-27 at 14.18.31_3dd27ff9

విశ్వంభర న్యూస్  : - పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
షాద్ నగర్ పట్టణంలోని స్థానిక గణేష్ గార్డెన్ లో శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో పారాణిక నాటక పోటీలు నిర్వహించడం జరిగింది.   ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీ బండారి రమేష్,ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు చెంది మహేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ య్ యాదయ్య,వెంకట్ రాం రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి,రంగనాథం  తదితరులు పాల్గొనడం జరిగింది.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పారాణిక నాటకాలు, వీధి నాటకాలు ఇప్పుడున్న జనరేషన్ కు సమాజానికి తెలియదు ఈ శ్రీవాణి సాంస్కృతిక సంస్థ ద్వారా పారాణిక, వీధి నాటకాలను, భజన మండలిని ప్రతి గ్రామానికి తీసుకెళ్లిన ఘనత శ్రీవాణి సంస్థ కే చెందుతుందని అన్నారు.శ్రీవాణి సాంస్కృతిక సంస్థ గ్రామాల్లో రెండు వేల భజన మండలీలను ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.
శ్రీవాణి సాంస్కృతిక సంస్థ కు ఏళ్లవేళలా మా సహకారం ఉంటుందని అన్నారు.WhatsApp Image 2024-07-27 at 14.18.31_c2d9bcdb

Read More నూతన వధూవరులను ఆశీర్వదించిన కేంద్ర ఖాదీ చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం