బాచుపల్లి పోచమ్మ బోనాలకు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి కి ఆహ్వానం
On
హైద్రాబాద్ , విశ్వంభర :- బాచుపల్లి ఎస్సీ కాలనీ కి సంబందించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయం కమిటీ సభ్యులు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డిని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ నెల 11న నిర్వహించే బోనాల ఉత్సవాల వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగిందని తెలిపారు.