ఆర్థిక సహాయం అందజేసిన కేహెచ్ఆర్

ఆర్థిక సహాయం అందజేసిన కేహెచ్ఆర్

విశ్వంభర ,ఆత్మకూరు(ఎం) :  యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం)మండలం  పల్లెర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన కొమ్మిరి కన్నయ్యకి కాలు విరిగి పోయింది. చికిత్స నిమిత్తం కొరకు  విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత కొప్పుల హరిదీప్ రెడ్డి 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఆపదలో ఉన్న వారికి అండగా కేహెచ్ఆర్ ఫౌండేషన్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: