డా. కోడి శ్రీనివాసులుకు  చేనేత దినోత్సవ సందర్భంగా సన్మానం 

 డా. కోడి శ్రీనివాసులుకు  చేనేత దినోత్సవ సందర్భంగా సన్మానం 

విశ్వంభర. చండూర్ : - చేనేత కార్మికులే కాదు వారిని ఆదుకోవడానికి వివిధ రూపాలలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్న కొంతమంది చేనేత నాయకులని, మిత్రులని ఈరోజు సన్మానించడం జరిగింది.  గాంధీజీ ట్రస్ట్ ఏర్పాటు చేసి కరోనా సమయంలో , కొంతమంది పిల్లలు లేని చేనేత వృద్ధులని దత్తత తీసుకొని నెలవారి కిరాణం అందజేస్తున్న గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాస్ లకు  చేనేత ఐక్య కార్యాచరణ సమితి వ్యవస్థాపించి వివిధ కార్యక్రమాలను వారిని ఉత్తేజపరుస్తూ వారి సమస్యలు వ్యక్తిగతంగా చాలామంది నాయకుల దగ్గరికి తీసుకెళ్లి వారికి ఆర్థికంగా, అలాగే ఇటీవల కాలంలో బీద చేనేత కార్మికులు చనిపోతే స్వర్గపురి వాహనం ఏర్పాటు చేపిస్తామని అలాగే అనేక రకాల  కార్యక్రమాలు చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాపోలు ప్రభాకర్ చేనేత కార్యక్రమాలని ప్రభుత్వం వారికి అందిస్తున్న స్కీములని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న నా క్లాస్ మెంట్ గంజిబిక్షం ని , చండూరు వ్యాపార రంగంలో రాణిస్తున్న నా శిష్యుడు చిరంజీవిని సన్మానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ ఎస్ ఆర్ గ్రూప్ సభ్యులు పర్వతపు శివ, సోము రవి, శ్రీకాంత్, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

 

Read More ముఖ్యమంత్రి సహాయ నిది పేదలకు ఎంతో ఉపయోగం: మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Tags: