#
weather forecast today in Telangana
Andhra Pradesh 

రేపు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం

రేపు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం       ఏపీలో ఇప్పుడు నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే బుధవారం, గురువారం కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.  బుధవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు,...
Read More...

Advertisement