#
tet result
Telangana 

టెట్ ఫలితాలు విడుదల.. డీఎస్సీ 2024కి ఉచితంగానే దరఖాస్తుల స్వీకరణ..!

టెట్ ఫలితాలు విడుదల.. డీఎస్సీ 2024కి ఉచితంగానే దరఖాస్తుల స్వీకరణ..!    తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వీటిని విడుదల చేశారు. పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో ఉత్తీర్ణత శాతం 67.13%గా నమోదైంది.  ఇక పేపర్-2 ఎగ్జామ్ కు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.....
Read More...

Advertisement