మహాదేవపూర్ నేత కార్మికునికి రాష్ట్రస్తాయి అవార్డు దక్కింది
On
విశ్వంభర : మహాదేవపూర్ :- జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని టస్సర్ కాలనీకి చెందిన నేత కార్మికుడు గోరంట్ల శ్రీనివాస్ కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి చేనేత అవార్డుకు ఎంపికయ్యారు నేత కార్మికుడు ప్రకృతి సిద్ధ రంగులతో చేసిన బుటా చీర రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందింది ఈనెల 7న హైదరాబాదులోని ఫీపుల్స్ ప్లా జాలో నిర్వహించే జాతీయ హ్యాండూమ్ కార్యక్రమంలో అవార్డు 25 వేల రూపాయల నగదు అందుకోనన్నట్లు తెలిపారు దీంతో ఆయనతోపాటు నేత కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు