#
Telangana Rythu Runa Mafi
Telangana 

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు!

తెలంగాణ ప్రభుత్వం పంట రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల ... వీరికి వర్తించదు! ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల వరకు రుణమాఫీ వర్తింపు 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ వరకు తీసుకున్న రుణాలపై మాఫీరైతు కుటుంబం గుర్తింపుకు రేషన్ కార్డు ప్రామాణికం 
Read More...

Advertisement