#
TelanganaCongress
Telangana 

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి  మొగుళ్ళ రాజిరెడ్డి 

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీపీసీసీ అధికార ప్రతినిధి  మొగుళ్ళ రాజిరెడ్డి  చేర్యాల , విశ్వంభర :- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా  ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.   రాజన్న యువసేన ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులూ టీపీసీసీ అధికార ప్రతినిధి  మొగుళ్ళ రాజిరెడ్డి సమక్షంలో  చేర్యాల లో రెండు లక్షల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా  రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ
Read More...

Advertisement