#
telangana bars
Telangana 

బిగ్ షాక్.. తెలంగాణలో వైన్స్, బార్స్ బంద్

బిగ్ షాక్.. తెలంగాణలో వైన్స్, బార్స్ బంద్ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు.. తర్వాత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. కానీ.. ఇంకా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. దీనికి కారణం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఉపఎన్నిక. ఈనెల 27న వరంగల్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో జరగనుంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. ఉపఎన్నిక బరిలో మొత్తం...
Read More...

Advertisement