#
SafetyAlert
Telangana 

పాతబస్తీలో అగ్ని ప్రమాదం..

పాతబస్తీలో అగ్ని ప్రమాదం.. హైదరాబాద్, విశ్వంభర :-హైదరాబాద్ లోని పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.మదీనా నయాబ్ హోటల్ రెండవ అంతస్తులో ఒక్కసారిగా  మంటలు ఎగిసి పడ్డాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు..
Read More...

Advertisement