#
Revanth Reddy News
Telangana 

రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?

రుణమాఫీపై కసరత్తు.. 15 లేదా 18న కేబినెట్ భేటీ..?    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విధి విధానాలపై అధికారులు అన్ని పనులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 9నే చేస్తామన్న రుణమాఫీ కాస్తా ఆగస్టు 15 కు మారింది. ఇక ఇచ్చిన హామీ సమయం గడువు దగ్గర పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ మీద...
Read More...

Advertisement