#
ponguleti srinivas reddy
Telangana 

వచ్చే నెల నుంచే రైతు రుణమాఫీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి

వచ్చే నెల నుంచే రైతు రుణమాఫీ.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి తెలంగాణలో రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది. రైతు రుణమాఫీని ఆగస్టు 15లోపు కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి అనే దానిపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్...
Read More...

Advertisement